NPCIL Recruitment 2025 |  న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

NPCIL Recruitment 2025

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుజరాత్ సైట్ లో ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ / స్టైపెండియరీ ట్రైనీ, అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  NPCIL Recruitment 2025 పోస్టుల … Read more

DRDO Scientist B Recruitment 2025 | DRDOలో సైంటిస్ట్ ‘బి’ ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDO Scientist B Recruitment 2025

DRDO Scientist B Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిస్ట్ బి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. DRDO, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) మరియు రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ రకాల పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎంప్లాయ్మెంట్ న్యూస్ … Read more

HAL Apprentice Recruitment 2025 |  HAL హైదరాబాద్ లో అప్రెంటిస్ పోస్టులు

HAL Apprentice Recruitment 2025

HAL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 322 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిలో ఐటీఐ అప్రెంటిస్ మరియు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి వేర్వేరుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి దరఖాస్తు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. HAL … Read more

AP Inter Supplementary Exam Results 2025 | ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫరీక్ష ఫలితాలు 2025 ఎలా చెక్ చేసుకోవాలి?

AP Inter Supplementary Exam Results 2025

AP Inter Supplementary Exam Results 2025 ఆంధ్రప్రదేశ్ లో Inter Supplementary Exams సజావుగా జరిగాయి. మే 12వ తేదీన ప్రారంభమైన పరీక్షలు మే 20వ తేదీన ముగిశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కలిపి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇంప్రూవ్ మెంట్ కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల … Read more

ZSI Recruitment 2025 | జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబ్ నోటిఫికేషన్

ZSI Recruitment 2025

ZSI Recruitment 2025 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులు మే 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  ZSI Recruitment 2025 … Read more

HPCL Apprentice Recruitment 2025 | హిందూస్తాన్ పెట్రోలియంలో అప్రెంటిస్ పోస్టులు

HPCL Apprentice Recruitment 2025

HPCL Apprentice Recruitment 2025 హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే  16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.  HPCL Apprentice Recruitment 2025 … Read more

WII Recruitment 2025 | వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

WII Recruitment 2025

WII Recruitment 2025 వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అనలిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు … Read more

NTR Health University Outsourcing Jobs 2025 | ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

NTR Health University Outsourcing Jobs 2025

NTR University Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగాలకు గుడ్ న్యూస్. ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగాల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 31వ తేదీ వరకు … Read more

AP DCHS Outsourcing Jobs 2025 | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ జాబ్స్

AP DCHS Outsourcing Jobs 2025

AP DCHS Outsourcing Jobs 2025  ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో … Read more

Follow Google News
error: Content is protected !!