Indian Navy Sailor Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో సెయిలర్స్ పోస్టులు

Indian Navy Sailor Recruitment 2025

Indian Navy Sailor Recruitment 2025 ఇండియన్ నేవీ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టును భర్తీ చేస్తున్నారు.  స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 17వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు 17.5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  … Read more

CSIR NIO Recruitment 2025 | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో సెక్రటేరియట్ అసిసటెంట్ జాబ్స్

CSIR NIO Recruitment 2025

CSIR NIO Recruitment 2025 గోవాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 26వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  CSIR NIO Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more

IRCON Executive Recruitment 2025 | IRCON లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

IRCON Executive Recruitment 2025

IRCON Executive Recruitment 2025 రైల్వే మంత్రిత్వ శాఖ పరిధఇలోని మౌలిక సదుపాయల ప్రభుత్వ సంస్థ అయిన IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.   IRCON Executive Recruitment … Read more

Telangana RTC Conductor Jobs 2025 | తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ పోస్టులు

Telangana RTC Conductor Jobs 2025

Telangana RTC Conductor Jobs 2025 తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కండక్లర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల డ్రైవర్ పోస్టులను కాంట్రక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసింది. ఇప్పుడు కండక్టర్ పోస్టుల నియామకాలు కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. త్వరలోనే  దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. అభ్యర్థులు కండక్టర్ పోస్టులకు మానవ వనరుల సరఫరా … Read more

AP Digital Lakshmi Scheme | ఏపీ మహిళల కోసం ‘డిజిటల్ లక్ష్మి’ స్కీమ్

AP Digital Lakshmi Scheme

AP Digital Lakshmi Scheme ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్ద శుభవార్త ఇది. వీరందరికి ఉపాధిని కల్పించబోతుంది. అది కూడా ఇంటి దగ్గరే సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకోసం ‘డిజిటల్ లక్ష్మి’ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరికీ ఉపాధి కింద రూ.2 లక్షలు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ లలో … Read more

NHAI Deputy Manager Recruitment 2025 | NHAI డిప్యూటీ  మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

NHAI Deputy Manager Recruitment 2025

NHAI Deputy Manager Recruitment 2025 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి  ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం  జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన  అభ్యర్థులకు రూ.56,100 – 1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న … Read more

MECL Executive Trainee Recruitment 2025 | ఎమ్ఈసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

MECL Executive Trainee Recruitment 2025

MECL Executive Trainee Recruitment 2025 మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (జియాలజీ) మరియు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జియోఫిజిక్స్) పోస్టులు 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖస్తు  చేసుకోవాలి.  MECL Executive Trainee … Read more

IHMCL Engineer Recruitment 2025 | ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు భర్తీ

IHMCL Engineer Recruitment 2025

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 2వ తేదీ లోపు  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  IHMCL Engineer Recruitment 2025 పోస్టుల … Read more

NIACL Apprentice Recruitment 2025 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అప్రెంటిస్ పోస్టులు

NIACL Apprentice Recruitment 2025

NIACL Apprentice Recruitment 2025 న్యూ ఇండియా అస్యూరెస్స్ కంపెనీ లిమిటెడ్  నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హత ఉన్న వారు అధికారిక … Read more

NMDC Recruitment 2025 | NMDCలో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్

NMDC Recruitment 2025

NMDC Recruitment 2025 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 995 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా మరియు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  NMDC Recruitment … Read more

Follow Google News
error: Content is protected !!