AWEIL Tradesman Recruitment 2025 | వెపన్స్ తయారీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AWEIL Tradesman Recruitment 2025 అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్(AWEIL) తిరుచిరాపల్లిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రేడ్స్ మన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. … Read more