APSRTC Apprentice Recruitment 2025 | RTCలో 281 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
APSRTC Apprentice Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో వివిధ ట్రేడ్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 281 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు : APSRTCలో … Read more