APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
డిపార్ట్మెంట్ | ఏపీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ |
పోస్టు పేరు | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ |
పోస్టుల సంఖ్య | 1 |
దరఖస్తు ప్రక్రియ | 25 సెప్టెంబర్ – 15 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్ సైట్ | https://psc.ap.gov.in |
Also Read : APPSC Assistant Engineer Recruitment 2025 | ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
Vacancy Details:
ఏపీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టు భర్తీ కోసం ఆంధ్రపద్రేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1 పోస్టులు ఖాళీగా ఉంది.
- పోస్టు పేరు : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్
- పోస్టుల సంఖ్య : 01
Eligibility (అర్హతలు):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు ఉండాలి.
ఇంజినీరింగ్ అర్హత:
- అభ్యర్థి మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ కలిగి ఉండాలి.
లేదా - అభ్యర్థికి డిప్లొమా in Automobile Engineering ఉండాలి, ఇది AP State Board of Technical Education & Training లేదా Technological Diploma Examination Board, Hyderabad ద్వారా ఇవ్వబడినది కావాలి.
డ్రైవింగ్ అనుభవం:
- అభ్యర్థికి మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- కనీసం 3 సంవత్సరాల వాహన డ్రైవింగ్ అనుభవం ఉండాలి. Heavy Transport Vehicles endorsement తో.
- 3 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు లేని సందర్భంలో 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని కూడా నియమించవచ్చు.
- మహిళలు: లైట్ మోటార్ వాహన లైసెన్స్ మాత్రమే ఉన్న వారు, Heavy Transport Vehicle Endorsementను రెండు సంవత్సరాల్లో పొందాలి, లేనిపక్షంలో సేవలు రద్దు చేయబడతాయి.
Physical Requirements:
- పురుషులు : 165 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ 86.3 సెం.మీ ఉండాలి. 5 సెం.మీ విస్తరణ.
- మహిళలు : 157.5 సెం.మీ ఎత్తు, ఛాతీ 82.3 సెం.మీ, 5 సెం.మీ విస్తరణ.
Age Limit (వయోపరిమితి):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 అభ్యర్థులకు కనీసం 21 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, BC, Ex-Servicemen మొదలైన వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
Application Fee (అప్లికేషన్ ఫీజు):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు : రూ.250/-
- ఎగ్జామినేషన్ ఫీజు : రూ.120/-
- SC, ST, BC, PBDs, Ex-Servicemen, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, నిరుద్యోగ యువత లకు ఎగ్జామ్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక ప్రక్రియ):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : APPSC Welfare Organiser Recruitment 2025 | వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్
Salary Details (జీతం వివరాలు):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹48,440 – ₹1,37,220 /- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply (దరఖాస్తు విధానం):
APPSC ASSISTANT MOTOR VEHICLE INSPECTOR Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC వెబ్‌సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లాలి.
- One Time Profile Registration (OTPR) పూర్తి చేయాలి.
- OTPR ID తో Login అయ్యి Online Application Submission పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ Save & Submit బటన్ పై క్లిక్ చేసిన తరువాత మాత్రమే Application పూర్తవుతుంది.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్