AIIMS CRE Notification 2025 | ఎయిమ్స్ లో భారీగా ఉద్యోగాల భర్తీ

AIIMS CRE Notification 2025 ఆల్ ఇండియా ఇన్ స్టిటయూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్(AIIMS) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ AIIMS సంస్థల్లో సుమారు 3,000 వరకు గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కోసం సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్(CRE) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రీమియర్ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు జులై 12వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

AIIMS CRE Notification 2025 Overview : 

నియామక సంస్థఆన్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ మెడికల్ సైన్సెస్ (AIIMS)
ఎగ్జామినేషన్ పేరుసెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE)
పోస్టు పేరువివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
పోస్టుల సంఖ్యదాదాపు 3,000
భర్తీ చేస్తున్నా స్థానాలుదేశంలోని 19 నగరాల్లో
జాబ్ టైప్పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
దరఖాస్తు విధానంఆన్ లైన్ 
దరఖాస్తులకు చివరి తేదీ31 జులై,  2025

పోస్టుల వివరాలు : 

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కామన్  రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3,000 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 53 వేర్వేరు పోస్టులతో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఖాళీలుపోస్టు పేరు ఖాళీలు
అసిస్టెంట్ డైటీషిన్09డైటీషియన్13
అసిస్టెంట అడ్మినిస్ట్రేటివ్ ఆపీసర్02జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్24
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ / LDC46UDC / సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్702
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)5జూనియర్ ఇంజనీర్ (సివిల్)7
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)03జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)08
అసిస్టెంట్ ఇంజనీర్ (A/C&R)1జూనియర్ ఇంజనీర్ (A/C&R)8
ఆడియాలజిస్ట్3ఆడియోమీటర్ టెక్నీషియన్15
టెక్నికల్ అసిస్టెంట్(ENT)5ఎలక్ట్రీషియన్6
లైన్ మ్యాన్(ఎలక్ట్రికల్)1వైర్ మ్యాన్11
గ్యాస్ / పంప్ మెకానిక్1మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్1
మానిఫోల్డ్ టెక్నీషియన్8అసిస్టెంట్ లాండ్రీ సూపర్ వైజర్9
ఓటీ అసిస్టెంట్120ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్78
ఫార్మసిస్ట్ గ్రేడ్-238డిస్పెన్సింగ్ అటెండెంట్లు1
ఫార్మా కెమిస్ట్1ఫార్మసిస్ట్(అలోపతి)273
క్యాషియర్21చీఫ్ క్యాషియర్1
అకౌంటెంట్8లిఫ్ట్ ఆపరేటర్9
CSSD టెక్నీషియన్1డిసెక్షన్ హాల్ అటెండెంట్9
హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-347మార్చురీ అటెండెంట్7
మల్టీ టాస్కింగ్ స్టాఫ్48ఆఫీస్ అటెండెంట్21
స్లోర్ అటెండెంట్ గ్రేడ్-23ల్యాబ్ అటెండెంట్57
ల్యాబ్ టెక్నీషియన్9జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్371
లాబొరేటరీ అసిస్టెంట్5మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్43
సీనియర్ టెక్నీషియన్8టెక్నికల్ అసిస్టెంట్(MLT)116
టెక్నీషియన్(లాబొరేటరీ)5టెలిఫోన్ ఆపరేటర్2
డెంటల్ చైర్ సైడ్ అసిస్టెంట్1డెంటల్ మెకానిక్28
డెంటల్ టెక్నీషియన్5రెఫ్రాక్షనిస్ట్3
రేడియోథెరపి  టెక్నీషియన్4రేడియోథెరపిస్ట్19
డార్క్ రూమ్ అసిస్టెంట్5జూనియర్  రేడియోగ్రాఫర్79
రేడియోగ్రాఫర్12రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్14
టెక్నిషియన్ (రేడియాలజీ)31పెర్ఫ్యూషనిస్ట్9
ఫార్మసిస్ట్(హోమియోపతి)3ఎంబ్రాయలజిస్ట్1
లైఫ్ గార్డ్1ఫిజియోథెరపిస్ట్2
వొకేషన్ కౌన్సిలర్2లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్4
డ్రైవర్13హెల్త్ ఎడ్యుకేటర్2
మెడికో సోషల్ వర్కర్32సోషల్ వర్కర్3
ఆర్టిస్ట్17జూనియర వార్డన్24
ప్రిన్సిపల్ పీఏ8స్టెనోగ్రాఫర్221
ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్1డెమాన్ స్ట్రేటర్1
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్92వర్క్ షాప్ టెక్నీషియన్9
కోడింగ్ క్లర్క్2మెడికల్ రికార్డ్ అసిస్టెంట్75
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్144బయోమెడికల్ ఇంజనీర్3
కంప్యూటర్ డేటా ప్రాసెసర్5జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్4
సైంటిఫిక్ ఆఫీసర్ కమ్ ట్యూటర్4టైలర్ గ్రేడ్-31
మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజరేషన్)1న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్9
ఆప్టోమెట్రిస్ట్48ప్లంబర్4
PACS అడ్మినిస్ట్రేటర్1సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్238
ఈసీజీ టెక్నీషియన్67రెస్పిరేటరీ లాబొరేటరీ అసిస్టెంట్34
ఫార్మసిస్ట్ (ఆయుర్వేదిక్)5అసిస్టెంట్ బయోకెమిస్ట్1
జూనియర్ ఫిజిసిస్ట్1

అర్హతలు : 

AIIMS CRE Notification 2025 పోస్టు వారీగా విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు పోస్ట్ నిర్దిష్ట అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు. లింక్ కింద ఇవ్వబడింది. 

వయోపరిమితి : 

AIIMS CRE Notification 2025 వయోపరిమితి పోస్టును బట్టి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

AIIMS CRE Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీరూ.3,000/-
ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్రూ.2,400/-
దివ్యాంగులకు ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

AIIMS CRE Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • నైపుణ్య పరీక్ష (వర్తిస్తే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

AIIMS CRE Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు AIIMS CRE నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తారు. 7వ సీపీసీ ఆధారంగా పోస్టును బట్టి లెవల్-1 నుంచి లెవల్-8 వరకు జీతాలు ఉంటాయి. అభ్యర్థులకు అన్ని రకాల అవలెన్సులు అందుతాయి. 

దరఖాస్తు విధానం : 

AIIMS CRE Notification 2025  పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2025 పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యా దరఖాస్తు ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 జులై, 2025
  • CBT తేదీ : ఆగస్టు 25 & 26వ తేదీల్లో
NotificationClick here
Apply Online Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!