IISER Non-Teaching Recruitment 2025 | IISERలో గవర్నమెంట్ జాబ్స్ – నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ

IISER Non-Teaching Recruitment 2025 : దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన IISER భోపాల్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. Junior Technical Assistant, Junior Assistant (MS), Lab Assistant పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  సైన్స్, ఇంజినీరింగ్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ల్యాబ్ వర్క్‌లలో ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, భోపాల్ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ : 1
  • జూనియర్ అసిస్టెంట్ : 5
  • ల్యాబ్ అసిస్టెంట : 9

Also Read : OICL AO Recruitment 2025 | ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ నోటిఫికేషన్ – 300 పోస్టులు

అర్హతలు : 

IISER Non-Teaching Recruitment 2025 పోస్టు ఆధారంగా విద్యార్హలు మారుతాయి. 

  • జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ : సైన్స్ / టెక్నాలజీ / ఇంజినీరింగ్‌లో బాచిలర్ డిగ్రీ + సంబంధిత ల్యాబ్ లేదా రీసెర్చ్ సంస్థలో 5 సంవత్సరాల అనుభవం 
  • జూనియర్ అసిస్టెంట్ : ఏదైనా గ్రాడ్యుయేషన్‌లో 50% Marks + Office Applications (Word, Excel, PowerPoint) లో కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి + 3 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్/ఆఫీస్ అనుభవం
  • ల్యాబ్ అసిస్టెంట : B.Sc (Physics/Chemistry/Biology/Earth Sciences) + ల్యాబ్ ఎక్విప్మెంట్ హాండ్లింగ్‌లో 3 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి : 

IISER Non-Teaching Recruitment 2025 పోస్టు ఆధారంగా అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది.

  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 33 సంవత్సరాలు
  • జూనియర్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
  • ల్యాబ్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

IISER Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అభ్యర్థులందరూ ₹100 కమ్యూనికేషన్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

IISER Non-Teaching Recruitment 2025 అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • స్క్రీనింగ్ అప్లికేషన్
  • స్క్రీనింగ్ / స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

Also Read : IAF AFCAT 01/2026 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ పోస్టులు

జీతం వివరాలు: 

IISER Non-Teaching Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : రూ.29,000 – రూ.92,300/-
  • జూనియర్ అసిస్టెంట్ : రూ.21,700 – రూ.69,100/-
  • ల్యాబ్ అసిస్టెంట్ : రూ.21,700 – రూ.69,100/-

దరఖాస్తు విధానం : 

IISER Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి హార్డ్ కాపీ పంపాల్సి ఉంటుంది. 

1) Online Application

  • అధికారిక వెబ్‌సైట్‌: http://iiserb.ac.in/join_iiserb
  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 23.12.2025 (11:59 PM)

2) Hard Copy పంపాలి

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని 30.12.2025 (5 PM) లోపు కింది అడ్రస్‌కి పంపాలి.

  • Assistant Registrar, Recruitment Cell, IISER Bhopal, Bhauri, Bhopal – 462066

ముఖ్యమైన తేదీలు  : 

  • ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 24.11.2025
  • ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 23.12.2025
  • హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 30.12.2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : MSTC Management Trainee Recruitment 2025 | భారీ జీతంతో పర్మనెంట్ జాబ్స్

2 thoughts on “IISER Non-Teaching Recruitment 2025 | IISERలో గవర్నమెంట్ జాబ్స్ – నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!