By Jahangir

Published On:

Follow Us
RMLIMS Nursing Officer Recruitment 2025

RMLIMS Nursing Officer Recruitment 2025 | 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

RMLIMS Nursing Officer Recruitment 2025 : లక్నోలోని డాక్టర్ రామ్్ మనోహర్ లోహియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(DrRMLIMS) నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ ‘B’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు : 

  • పోస్టు పేరు : నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ ‘బి’
  • పోస్టుల సంఖ్య : 422

విభాగాల వారీగా ఖాళీలు

  • UR – 169 | OBC – 114 | SC – 88 | ST – 9 | EWS – 42 | PwBD – 16

Also Read : TMC Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో జాబ్స్

అర్హతలు : 

RMLIMS Nursing Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతల్లో ఏదైనా కలిగి ఉండాలి. 

  • B.Sc (Hons.) Nursing / B.Sc Nursing 
  • (లేదా)  B.Sc (Post-Certificate) / Post Basic B.Sc Nursing + రిజిస్టర్డ్ నర్స్ మరియు మిడ్‌వైఫ్‌గా స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఉండాలి
  • (లేదా) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి General Nursing & Midwifery (GNM) డిప్లొమా + 50 బెడ్‌లకంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రిలో కనీసం 2 సంవత్సరాల అనుభవం.

వయోపరిమితి : 

RMLIMS Nursing Officer Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ(యూపీ నివాసం) అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

RMLIMS Nursing Officer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  •  UR / OBC / EWS : ₹1180/-
  • SC / ST : ₹708/-
  • PwBD : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

RMLIMS Nursing Officer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 

  1. Screening Examination – కేవలం అర్హత నిర్ధారణ కోసం
  2. Main Examination – తుది ఎంపిక కోసం

పరీక్ష విధానం:

  • రెండు పరీక్షలూ హిందీ & ఇంగ్లీష్ భాషల్లో CBT రూపంలో జరుగుతాయి.
  • ప్రతి పరీక్ష 2 గంటలపాటు, 100 మార్కులు.
  • 60 మార్కులు — సంబంధిత సబ్జెక్టు
  • 10 మార్కులు — General English
  • 10 మార్కులు — General Knowledge
  • 10 మార్కులు — Reasoning
  • 10 మార్కులు — Mathematics
  • Negative Marking: తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గింపు

Also Read : RRB NTPC Graduate Level Notification 2025 Apply Online  | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 5810 నాన్ టెక్నికల్ పోస్టులు

జీతం వివరాలు : 

RMLIMS Nursing Officer Recruitment 2025 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400/- వరకు జీతం అందించడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

  • అధికారిక వెబ్‌సైట్‌  www.drrmlims.ac.in  లోకి వెల్లాలి. 
  • “Recruitment” సెక్షన్‌లో Nursing Officer Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ చేసి, అన్ని వివరాలు పూరించండి.
  • ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించి, ఫారం సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 2025 మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభం
  • చివరి తేదీ : లింక్ విడుదలైన తర్వాత ఒక నెలలోపు 

Important Note : 

  • కేవలం భారతీయ పౌరులు (Indian Nationals) మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
  • రిజర్వేషన్ సదుపాయం ఉత్తరప్రదేశ్ డోమిసైల్ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఇతర రాష్ట్రాల అభ్యర్థులు UR (General) కేటగిరీ కింద దరఖాస్తు చేయాలి.
NotificationClick here
Official WebsiteClick here

Also Read : CSIR – NGRI Recruitment 2025 | హైదరాబాద్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

2 thoughts on “RMLIMS Nursing Officer Recruitment 2025 | 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!