CSIR – NGRI Recruitment 2025 : CSIR – National Geophysical Research Institute (NGRI), Hyderabad నుంచి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు జరగనున్నాయి. సైంటిఫిక్ ఫీల్డ్‌లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపీ, తెలంగాణ నుంచి అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

ఖాళీల వివరాలు (Vacancy Details) :
- Project Associate-I (Post Code A) – 1 ఖాళీ
- Project Associate-II (Post Code A) – 1 ఖాళీ
- Project Associate-I (Post Code B) – 1 ఖాళీ
- Project Associate-II (Post Code B) – 1 ఖాళీ
- Project Associate-I (Post Code C) – 1 ఖాళీ
- Project Associate-I (Post Code D) – 1 ఖాళీ
Also Read : Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు
అర్హతలు (Educational Qualifications) :
CSIR – NGRI Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లలో B.E/B.Tech లేదా M.Sc./M.Tech ఉత్తీర్ణులై ఉండాలి. Project Associate-II పోస్టులకు కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
- Project Associate-I (Post Code A) – B.E/B.Tech in Electronics & Communication / Electrical & Electronics / Instrumentation Engineering.
- Project Associate-II (Post Code A) – B.E/B.Tech తో పాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం.
- Project Associate-I (Post Code B) – M.Sc./M.Tech/M.S. in Geophysics, Applied Geophysics, Geology, Earth Sciences లేదా Environmental Sciences.
- Project Associate-II (Post Code B) – M.Sc./M.Tech/M.S. in Geophysics, Applied Geophysics, Geology, Earth Sciences లేదా Environmental Sciences. 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- Project Associate-I (Post Code C) – M.Sc. లేదా M.Tech. in Geophysics / Applied / Marine / Exploration Geophysics.
- Project Associate-I (Post Code D) – M.Sc. లేదా M.Tech. in Geophysics లేదా Applied Geophysics. NET (LS) లేదా GATE అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత
వయోపరిమితి (Age Limit) :
CSIR – NGRI Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fee) :
CSIR – NGRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):
CSIR – NGRI Recruitment 2025 అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు తమ విద్యా సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్, అనుభవ పత్రాలు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలి. ఎంపికైన వారు ప్రాజెక్ట్ గడువు వరకు తాత్కాలికంగా నియమించబడతారు.
ఇంటర్వ్యూ వివరాలు (Interview Details):
- తేదీ: 31 అక్టోబర్ 2025
- సమయం: ఉదయం 08:30 నుండి 10:00 గంటల వరకు
- వేదిక:
CSIR – National Geophysical Research Institute,
Near NGRI Metro Station, Uppal Road, Hyderabad – 500007
Also Read : RRC NER Apprentice Recruitment 2025 | రైల్వేలో మరో నోటిఫికేషన్ – 1104 ఖాళీలు
జీతం వివరాలు (Salary Details) :
- Project Associate-I పోస్టులకు ₹25,000 నుండి ₹31,000 వరకు జీతం ఉంటుంది. NET/GATE అర్హత ఉన్నవారికి ₹31,000 + HRA అందుతుంది.
- Project Associate-II పోస్టులకు ₹28,000 నుండి ₹35,000 వరకు జీతం ఉంటుంది. NET/GATE అర్హత ఉన్నవారికి ₹35,000 + HRA అందుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూ (Online Option) :
- వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కాలేని అభ్యర్థులు 24 అక్టోబర్ 2025 లోపు career@ngri.res.in కి ఇమెయిల్ పంపాలి.
- ఇమెయిల్ సబ్జెక్ట్‌లో “Notification No. PA-07/2025 – Request for Online Interview – Post Code:____” అని రాయాలి.
- అన్ని సర్టిఫికెట్లు, సీవీ మరియు అప్లికేషన్ ఫారమ్ ఒకే PDFలో జోడించి పంపాలి.
Notification | Click here |
Application Form | Click here |
Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్
1 thought on “CSIR – NGRI Recruitment 2025 | హైదరాబాద్ లో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్”