DRDO ITR Apprentice Recruitment 2025 : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO), ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేష్ విడుదల చేయడం జరిగిది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

DRDO ITR Apprentice Recruitment 2025 Overview
నియమక సంస్థ | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) |
పోస్టు పేరు | గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ |
పోస్టుల సంఖ్య | 54 |
దరఖాస్తులకు చివరి తేదీ | 20 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ |
Also Read : RRB Section Controller Jobs 2025 | రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులు
ఖాళీల వివరాలు :
చాందీపూర్ లో ఉన్న DRDO ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు:
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఐటీ : 08
- ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు అనుబంధ శాఖలు : 08
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 02
- మెకానికల్ ఇంజనీరింగ్ : 01
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్ : 01
- లైబ్రరీ సైన్స్ : 02
- సేఫ్టీ ఇంజనీరింగ్ : 02
- బీబీఏ(అడ్మినిస్ట్రేషన్ / హెచ్ఆర్) : 04
- బీకాం(ఫనాన్షియల్ అకౌంటింగ్ / కాస్ట్ అకౌంటింగ్) : 04
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ :
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ డిప్లొమా : 08
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ : 08
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా : 02
- డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ : 02
- డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ : 02
అర్హతలు :
DRDO ITR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ ని బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : గర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE / B.Tech / B.Lib.Sc / BBA / B.Com ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ ని 2021, 2022, 2023, 2024, 2025 సంవత్సాలు చేసి ఉండాలి.
- టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ : గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా.
- అభ్యర్థులు తప్పనిసరిగా NATS Portal (www.nats.education.gov.in) లో రిజిస్టర్ అయి ఉండాలి
వయోపరిమితి :
DRDO ITR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం వయోపరిమితి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EWS అభ్యర్థులకు రిజర్వేషన్ వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
DRDO ITR Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
DRDO ITR Apprentice Recruitment 2025 అభ్యర్థులను రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష / ఇంటర్వ్యూ
Also Read : PGCIL Apprentice Recruitment 2025 | విద్యుత్ సంస్థలో 962 పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
DRDO ITR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫండ్ అనేది చెల్లిస్తారు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.9,000/-
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ : రూ.8,000/-
దరఖాస్తు విధానం:
DRDO ITR Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ లు సమర్పించాలి.
- అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేయాలి.
- ఇటీవల పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ :
- డైరెక్టర్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR), చాందీపూర్, బాలాసోర్, ఒడిశా-756025
- కవర్ పై ‘Application for Apprenticeship Training:Category – Graduate / Technician Apprentice & Subject/Discipline-…’ అని రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ : 08 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20 అక్టోబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్
2 thoughts on “DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్”