RRB Section Controller Recruitment 2025 : రైల్వే శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

RRB Section Controller Jobs 2025 Overview
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) |
పోస్టు పేరు | సెక్షన్ కంట్రోలర్ |
పోస్టుల సంఖ్య | 368 |
దరఖాస్తు ప్రక్రియ | 15 సెప్టెంబర్ – 14 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
వయస్సు | 20 – 33 సంవత్సరాలు |
Also Read : CDFD Job Notification 2025 | DNA ఫింగర్ ప్రింట్ లో టెక్నికల్ జాబ్స్
ఖాళీల వివరాలు :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సెక్షన్ కంట్రోల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 368 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : సెక్షన్ కంట్రోలర్
- పోస్టుల సంఖ్య : 368
అర్హతలు :
RRB Section Controller Jobs 2025 పోస్టులకు దరఖస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
RRB Section Controller Jobs 2025 అభ్యర్థులకు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RRB Section Controller Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / దివ్యాగులు / మహిళలు : రూ.250/-
ఎంపిక ప్రక్రియ :
RRB Section Controller Jobs 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Also Read : Balmer Lawrie Recruitment 2025 | భారీ జీతంతో ఎగ్జిక్యూటివ్ జాబ్స్
జీతం వివరాలు :
RRB Section Controller Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ లెవల్-6 ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుంది. అభ్యర్థులకు రూ.35,000 – రూ.1,12,000/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
RRB Section Controller Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- RRB Section Controller Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14.10.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్
3 thoughts on “RRB Section Controller Jobs 2025 | రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్.. సెక్షన్ కంట్రోలర్ పోస్టులు”