GSL Junior Project Executive Recruitment 2025 | గోవా షిప్ యార్డ్ లో జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

GSL Junior Project Executive Recruitment 2025 గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

GSL Junior Project Executive Recruitment 2025 Overview

నియామక సంస్థగోవా షిప్ యార్డ్ లిమిటెడ్
పోస్టు పేరుజూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్)
మొత్తం ఖాళీలు30
జీతంరూ.45,000 – రూ.55,000/-
దరఖాస్తు ప్రక్రియ25 ఆగస్టు – 24 సెప్టెంబర్, 2025
జాబ్ లొకేషన్గోవా

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్15
జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్10
జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్-  ఎలక్ట్రానిక్స్03
జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ – సివిల్02
మొత్తం30

అర్హతలు : 

GSL Junior Project Executive Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి. 

  • జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) : మెకానికల్ / మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ / మెకానికల్ అండ్ ప్రొడక్షన్ / మెరైన్్ ఇంజనీరింగ్ లో BE / B.tech / BSc
  • జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) : ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో BE / B.Tech / BSc
  • జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) : ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ / ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech / BSc
  • జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) : సివిల్ / సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech / BSc
  • అనుభవం : అభ్యర్థులకు సంబంధిత రంగంలో పనిఅనుభవం ఉండాలి. 

వయోపరిమితి : 

GSL Junior Project Executive Recruitment 2025 అభ్యర్థులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

GSL Junior Project Executive Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • UR / OBC / EWS : రూ.500/-
  • SC / ST / PwBD / ExSm : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

GSL Junior Project Executive Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

GSL Junior Project Executive Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు రూ.45,000 – రూ.55,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

GSL Junior Project Executive Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో GSL Junior Project Executive Recruitment 2025 పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 ఆగస్టు, 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online Click here

1 thought on “GSL Junior Project Executive Recruitment 2025 | గోవా షిప్ యార్డ్ లో జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!