CSIR Central Drug Research Institute Recruitment 2025 సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేయనున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో విడుదలైన పోస్టులు కాబట్టి పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
CSIR Central Drug Research Institute Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 11
-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 07 పోస్టులు
-జూనియర్ స్టెనోగ్రాఫర్ – 04 పోస్టులు
అర్హతలు :
CSIR Central Drug Research Institute Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
వయస్సు :
CSIR Central Drug Research Institute Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
CSIR Central Drug Research Institute Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అబ్యర్థులకు ఫీజు ఉండదు. ఫీజులను ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
CSIR Central Drug Research Institute Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ టైపింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Vizag TMC Recruitment 2025 | వైజాగ్ TMCలో జాబ్స్ | ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం
జీతం :
CSIR Central Drug Research Institute Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి నెలకు రూ.36,500/- వరకు జీతం చెల్లిస్తారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ కి రూ.49,623/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
CSIR Central Drug Research Institute Recruitment 2025 ఉద్యోగాలకు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సిన ఉంటుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అవసరమైన అన్ని వివరాలను పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “CSIR Recruitment 2025 | రూ.49 వేల జీతంతో ఉద్యోగాలు | ఇంటర్ పూర్తి అయిన వారికి మంచి ఛాన్స్”