By Jahangir

Published On:

Follow Us
AP ECHS recruitment 2025

AP ECHS Recruitment 2025 | 10th అర్హతతో AP ECHS లో ఉద్యోగాలు

AP ECHS Recruitment 2025 : విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 43 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేేయనున్నారు. 30 సంవత్సరాల లోపు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల పూర్తి నోటిఫికేేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.

AP ECHS Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 43

AP ECHS Recruitment 2025 ద్వారా ప్యూన్, సఫయ్ వాలా, చౌకిదార్, ఫిమేల్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్, డ్రైవర్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు :

AP ECHS Recruitment 2025 పోస్టులను బట్టీ పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

APEDB Recruitment 2025
APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

UCIL Notification 2025 | కడప యూరేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | 10th, ఐటీఐ అర్హత

BHEL Recruitment 2025 | BHELలో నెలకు రూ.50 వేల జీతంతో 400 ఉద్యోగాలు

వయస్సు :

AP ECHS Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 – 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

AP ECHS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ చేేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.

జీతం ఎంత:

AP Finance Corporation Recruitment 2025
AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

AP ECHS ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.16,800 నుంచి రూ.75,000 వరకు పోస్టును బట్టీ జీతం చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ :

AP ECHS ఉద్యోగాలకు 31 జనవరి 2025 తేదీలోపు దరఖాస్తును పంపాల్సి ఉంటుంది. రేపే చివరి తేదీ కాబట్టి త్వరగా దరఖాస్తులను పంపండి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.

Notification : CLICK HERE

Website : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “AP ECHS Recruitment 2025 | 10th అర్హతతో AP ECHS లో ఉద్యోగాలు”

Leave a Comment