By Jahangir

Published On:

Follow Us
UCIL Notification 2025

UCIL Notification 2025 | కడప యూరేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | 10th, ఐటీఐ అర్హత

UCIL Notification 2025 : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) నుంచి ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, మబ్బుచింతలపల్లిలో ఉన్న UCIL లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

UCIL Notification 2025:

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 32

ఫిట్టర్ – 09
ఎలక్ట్రీషియన్ – 09
వెల్డర్ – 04
టర్నర్/మెషినిస్ట్ – 03
డిజిల్ మెకానిక – 0
కార్పెంటర్ – 02
ప్లంబర్ – 02

అర్హతలు :

కడప జిల్లాలోని యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు అప్లయ్ చేసే వారు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

IIITDM Kurnool Recruitment 2025
IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

BHEL Recruitment 2025 | BHELలో నెలకు రూ.50 వేల జీతంతో 400 ఉద్యోగాలు

India Post Staff Car Driver Recruitment 2025 | పోస్టాఫీస్ లో డ్రైవర్ ఉద్యోగాలు | 10th పాస్ అయితే చాలు | పరీక్ష లేకుండానే జాబ్

వయస్సు :

UCIL Notification 2025 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 13 జనవరి 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

UCIL Notification 2025 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

TTD Food Safety Officer Jobs 2025
TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

UCIL Notification 2025 యూరేనియం కార్నొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 12 ఫిబ్రవరి 2025

Notification : CLICK HERE

Apply Online :: CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “UCIL Notification 2025 | కడప యూరేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | 10th, ఐటీఐ అర్హత”

Leave a Comment

error: Content is protected !!