WAPCOS Junior Assistant Recruitment 2025 భారత ప్రభుత్వ సంస్థ అయిన WAPCOS Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్), జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
WAPCOS Junior Assistant Recruitment 2025 Overview
నియామక సంస్థ | WAPCOS లిమిటెడ్ |
పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్(పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) |
పోస్టుల సంఖ్య | 04 |
దరఖాస్తు విధానం | ఈమెయిల్ ద్వారా |
దరఖాస్తులకు చివరి తేదీ | 27 ఆగస్టు, 2025 |
జీతం | రూ.19,000 – రూ.66,000/- |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ |
పోస్టుల వివరాలు :
WAPCOS Limited (ఒక భారత ప్రభుత్వ సంస్థ)లో జూనియర్ అసిస్టెంట్ (P&A) మరియు జూనియర్ అసిస్టెంట్ (Finance) పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
- Junior Assistant (P&A) – 02 పోస్టులు
- Junior Assistant (Finance) – 02 పోస్టులు
- మొత్తం ఖాళీలు: 04 పోస్టులు
జీతం వివరాలు
- పే స్కేల్: ₹19,000 – ₹66,000 (IDA, Revised)
అర్హతలు
Junior Assistant (P&A)
- ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా సమానమైన డిగ్రీ
- DOEACC ‘O’ Level కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
Junior Assistant (Finance)
- B.Com డిగ్రీ
- DOEACC ‘O’ Level కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
వయోపరిమితి
- గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు (as on 01.08.2025)
వయోసడలింపు:
- SC/ST → 5 సంవత్సరాలు
- OBC (NCL) → 3 సంవత్సరాలు
- PwBD (General/EWS) → 10 సంవత్సరాలు
- PwBD (OBC) → 13 సంవత్సరాలు
- PwBD (SC/ST) → 15 సంవత్సరాలు
- Ex-Servicemen → ప్రభుత్వం నిర్ణయించిన విధంగా
అప్లికేషన్ ఫీజు
WAPCOS Junior Assistant Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో (RTGS, NEFT, IMPS, UPI, or Internet Banking) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC అభ్యర్థులు: ₹1000/-
- SC/ST/PwBD/ESM అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం
WAPCOS Junior Assistant Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- Written Test & Skill Test ద్వారా ఎంపిక జరుగుతుంది
- Shortlisted Candidates కు మాత్రమే సమాచారం అందుతుంది
దరఖాస్తు విధానం :
WAPCOS Junior Assistant Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్‌ను email ద్వారా మాత్రమే పంపాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి CV ఫార్మాట్ డౌన్ లోడ చేసుకోవాలి.
- అందులో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను జత చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని కింద ఇచ్చిన ఈమెయిల్ కి పంపాలి.
- Email ID: wappersonnel@gmail.com
- Email subject లో post పేరు & Advertisement No. తప్పనిసరిగా ఉండాలి
- Last Date: Advertisement విడుదలైన 21 రోజుల్లోగా (అంటే 27-08-2025 వరకు) అప్లై చేయాలి
దరఖాస్తులకు చివరి తేదీ : 27-08-2025
Notification : Click here
Application Form : Click here
Interested