By Jahangir

Published On:

Follow Us
TTD SVIMS RELEASES Latest job Recruitment 2025

TTD SVIMS Recruitment 2025 | TTDలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | కొద్ది గంటలే గడువు

TTD SVIMS Recruitment 2025 శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ(SVIMS) నుంచి ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 12వ తేదీలో వరకు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు :

TTD SVIMS Recruitment 2025 రిక్రూట్మెంట్ ద్వారా ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టులు వచ్చేసి 01 ఉంది.

అర్హతలు :

TTD SVIMS Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫార్మసీ, క్లినికల్ ఫార్మాకోలజీలో మాస్టర్ డిగ్రీ లేదా డి.ఫార్మసీ లేదా బీడీఎస్ లేదా ఎంబీబీఎస్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post GDS Recruitment 2025 | పోస్టల్ శాఖలో భారీగా GDS పోస్టులు | 10th Pass Only

AP Anganwadi Jobs 2025
AP Anganwadi Jobs 2025 | అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు:

TTD SVIMS Recruitment 2025 ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

జీతం :

TTD SVIMS Recruitment 2025 ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.26,250/- జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం :

TTD SVIMS Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. డాక్యుమెంట్ వెరిఫికేేషన్ చేసి మెరిట్ ఆధారంగా ఉద్యోగం అయితే ఇస్తారు.

AP Forest Jobs Update | ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై తాజా అప్ డేట్ | 689 పోస్టుల భర్తీ

దరఖాస్తు విధానం :

TTD SVIMS Recruitment 2025 ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి svimspharmacovigilance@gmail.com మెయిల్ కి పీడీఎఫ్ ఫార్మాట్ లో పంపాల్సి ఉంటుంది. అప్లయ్ చేసేందుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

AP Mega DSC Notification 2025
AP Mega DSC Notification 2025 | ఏప్రిల్ మొదటి వారంలో DSC, జూన్ లో పోస్టింగ్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరి తేదీ : 12 -02 – 2025

ఇంటర్వ్యూ తేదీ : 20 – 02 – 2025

Notification : CLICK HERE

Application : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “TTD SVIMS Recruitment 2025 | TTDలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | కొద్ది గంటలే గడువు”

Leave a Comment