TTD SVIMS Notification 2025 | TTD SVIMS లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

TTD SVIMS Notification 2025 తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్, మర్చురీ మెకానిక్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

TTD SVIMS Notification 2025

పోస్టుల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి విడుదలైంది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టుల వారీగా ఖాళీలు:

  • అనస్థీషియా టెక్నీషియన్ – 01
  • ల్యాబ్ అటెండెంట్ – 07
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
  • ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్ – 01
  • మార్చురీ మెకానిక్ – 01
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 01

అర్హతలు : 

TTD SVIMS Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి. వివిధ పోస్టుల అర్హతలు కింద చూడవచ్చు. 

పోస్టు పేరుఅర్హతలు 
అనస్థీషియా టెక్నీషియన్అనస్థీషియా టెక్నాలజీలో డిప్లొమాఅ
ల్యాబ్ అటెండెంట్10వ తరగతి మరియు ల్యాబ్ అటెండెంట్ కోర్సు
డేటా ఎంట్రీ ఆపరేటర్ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్10వ తరగతి తో పాటు 3 సంవత్సరాల నర్సింగ్ అనుభవం
మార్చురీ మెకానిక్LME లో డిప్లొమా
ఎలక్ట్రిషన్ / మెకానిక్10వ తరగతి + ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ లో ఐటీఐ

వయస్సు: 

TTD SVIMS Notification 2025 కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

TTD SVIMS Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ ద్వారా చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

TTD SVIMS Notification 2025 ఔట్ సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా అభ్యర్థులనుు వారి మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారి అర్హతలు, అనుభవం ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తా జాబ్ ఇస్తారు. 

జీతం వివరాలు : 

TTD SVIMS Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అభ్యర్థులకు జీతాలు చెల్లిస్తారు. జీతాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • అనస్థీషియా టెక్నీషియన్ – రూ.32,670/-
  • ల్యాబ్ అటెండెంట్ – రూ.15,000/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ.18,500/-
  • ఎలక్ట్రిషన్  / మెకానిక్ – రూ.18,500/-
  • మార్చురీ మెకానిక్ – రూ.18,500/-
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – రూ.15,000/-

దరఖాస్తు విధానం: 

TTD SVIMS Notification 2025 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ పద్ధతిలో మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

  •  అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అప్లికేషన్ లో అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • పూరించిన అప్లికేషన్ తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పంపాలి. 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులకు చివరి తేదీ10 – 05 – 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ17 – 06 -2025
అపాయింట్మెంట్ ఆర్డర్స్ 23 – 06 – 2025
Notification & ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!