Tech Mahindra Freshers Jobs : ప్రముఖ కంపెనీ టెక్ మహీంద్రాలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనీ అసెసియేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లయి చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లయి చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tech Mahindra Freshers Jobs
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
Tech Mahindra Freshers Jobs ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
Tech Mahindra Freshers Jobs ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు రూ.17,500 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ట్రైనీ అసోసియేట్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగం ఇస్తారు.
ఎలా అప్లయ్ చేయాలి:
Tech Mahindra Freshers Jobs దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ బయోడేటాను VR00810265@techmahindra.com కు మెయిలే చేయాలి.
HR Reference: మరిన్ని వివరాలకు హెఆర్ వైశాలి రావత్ 9650155683 నెంబర్ ను సంప్రదించవచ్చు.
Website : CLICK HERE
3 thoughts on “Tech Mahindra Freshers Jobs | టెక్ మహీంద్రాలో డిగ్రీ అర్హతతో జాబ్స్”