TCIL KSA Recruitment 2025 : టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) సౌదీ అరేబియాలోని KSA ప్రాజెక్ట్ కోసం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెలికాం, వైర్‌లెస్, ఆప్టికల్ ఫైబర్, IT, సివిల్ వర్క్స్, IBS వంటి విభాగాల్లో పనిచేసే వారికి ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోపు దరఖాస్తులు ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఖాళీల వివరాలు:
టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) సౌదీ అరేబియాలోని KSA ప్రాజెక్ట్ కోసం వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 150 పోస్టులు ఉన్నాయి.
- Microwave/Wireless Team Lead – 12
- Microwave/Wireless Technician – 16
- Rigger – 10
- IBS Designer / Engineer – 5
- IBS Technician – 5
- IBS Helper – 15
- Civil Engineer (Tower) – 2
- Civil Supervisor – 5
- Civil Helper – 20
- IP Engineer – 2
- Senior Optical Fiber Technician – 11
- Junior Optical Fiber Technician – 9
- Civil Team Lead – 6
- O&M Civil Helper – 8
- Senior Engineer (Huawei Project) – 14
Also Read : RRC NR Apprentice Recruitment 2025 | రైల్వేలో 4,116 ఖాళీలతో నోటిఫికేషన్
అర్హతలు:
TCIL KSA Recruitment 2025 అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 10th/12th/ITI/Diploma/Graduation ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం అవసరం. ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలి.
వయోపరిమితి :
TCIL KSA Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల గరిష్ట వయస్సు 40-45 సంవత్సరాలు ఉండాలి. సివిల్ ఇంజనీర్ పోస్టులకు 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
TCIL KSA Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
TCIL KSA Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read : IB MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
జీతం వివరాలు:
TCIL KSA Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా 2,000 – 4,000 SAR (సౌదీ రియాల్) ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు సౌదీ అరేబియాలో పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ ఉచిత వసతి, ఉచిత ట్రాన్స్ పోర్ట్, ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్, ఏడాదికి 30 రోజుల పేయిడ్ లీవ్స్ ఉంటాయి.
దరఖాస్తు విధానం :
TCIL KSA Recruitment 2025 అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ ఫారమ్ ని అన్ని డాక్యుమెంట్లతో కలిపి స్కాన్ చేయాలి. స్కాన్ చేసి డాక్యుమెంట్స్ ని కింద ఇచ్చిన మెయిల్స్ కి పంపాలి. ఏమైనా సందేహాలు ఉంటే పూర్తి నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తులకు చివరి తేదీ : 09.12.2025
| Notification | Click here |
| Notification | Click here |
| Application form | Click here |
| Official Website | Click here |
Also Read : Software Jobs Without Coding | Programming లేకుండా వచ్చే IT ఉద్యోగాలు