WAPCOS Junior Assistant Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
WAPCOS Junior Assistant Recruitment 2025 భారత ప్రభుత్వ సంస్థ అయిన WAPCOS Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్), జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. WAPCOS Junior Assistant Recruitment 2025 Overview నియామక సంస్థ WAPCOS … Read more