ISRO VSSV Recruitment 2025 | ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు
ISRO VSSV Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSV) నుంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-10 ప్రకారం జీతాలు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ISRO VSSV Recruitment … Read more