Vizag TMC Recruitment 2025 | వైజాగ్ TMCలో జాబ్స్ | ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం
Vizag TMC Recruitment 2025: Vizag Tata Memorial Centre (Homi Bhabha Cancer Hospital Research Centre) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ సూపర్ వైజర్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫిబ్రవరి 18న ఇంటర్వ్యూలు జరుగుతాయి. Vizag TMC Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more