Nasscom Prime Career fair 2025 |ఒకేచోట 10,000+ జాబ్స్ తో అతిపెద్ద జాబ్ ఫెయిర్
Nasscom Prime Career fair 2025 : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(Nasscom) ఆధ్వర్యంలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 టాప్ ఐటీ మరియు ఐటీ సంబంధిత కంపెనీలు 10,000+ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ విశాఖపట్నంలో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేేసుకోవాలి. … Read more