తాగుడు మాన్పించే దేవుడు.. మాల ధరిస్తే చాలు..!
మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకునే వారు ఎందరో ఉన్నారు. తాగుడు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు ఉండవు.. అయితే తాగుడు మాన్పించేందుకు ఒక గుడి ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఆ దేవాలయానికి ఒక్కసారి వెళ్తే తాగుడు మానేస్తారట.. అందుకే ఆ గుడికి వేల మంది క్యూ కడుతున్నారట.. మరీ తాగడు మాన్పించేందుకు ఆ గుడిలో ఏం చేస్తారో తెలుసుకుందామా.. ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాండురంగ స్వామి … Read more