సుప్రీం కోర్టుకు తిరపతి ‘లడ్డూ’..చంద్రబాబు సంచలన నిర్ణయం..!
తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, లేకపోతే నిపుణులతో విచారణ చేయాలని కోరారు. తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ … Read more