Telangana Inter Results 2025 | TS Inter Results Release date 2025
Telangana Inter Results 2025 ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ఫలితాల తేదీని వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నారు. Telangana Inter Results … Read more