TS Inter Results 2025 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే
TS Inter Results 2025 తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా చేస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. TS Inter Results 2025 : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ … Read more