TTD Food Safety Officer Jobs 2025 | తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TTD Food Safety Officer Jobs 2025 తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. TTD Food Safety Officer Jobs 2025 Overview : నియామక సంస్థ తిరుమల … Read more