AP Thalliki Vandanam Scheme 2025 Update | తల్లికి వందనం పథకం 2025 కీలక అప్డేట్
స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా రూ.15,000/- వారి అకౌంట్లోకి ‘తల్లికి వందనం’ కింద విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్ లో రూ.15,000/- వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలోపై ఇప్పుడు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు అని ప్రభుత్వం తెలిపింది. … Read more