Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు
Telangana State Cooperative Bank Recruitment 2025 : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 225 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more