TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 1500 ఉద్యోగాలు
TGSRTC Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్తం నిర్ణయించింది. మొత్తం 1500 డ్రైవర్ పోస్టులను నియమించాలని సర్కులర్ జారీ చేసింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు. అయితే పర్మనెంట్ పద్ధతిలో అయితే ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజిల్లో నమోదైన వారిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్కూట్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1500 మంది డ్రైవర్లను … Read more