ISRO URSC Recruitment 2025 | ఇస్రోలో JRF, RA జాబ్స్
ISRO URSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్( ISRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో(JRF) మరియు రీసెర్చ్ అసోసియేట్(RA-1) పోస్టుల నియామకాల చేపడుతున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. ISRO … Read more