BDL Trainee Engineer Recruitment 2025 | భారత్ డైనమిక్ లిమిటెడ్ లో 212 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

BDL Trainee Engineer Recruitment 2025

 BDL Trainee Engineer Recruitment 2025 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న కేటగిరీ-1 కంపెనీ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) హైదరాబాద్ యూనిట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్, డిప్లొమా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 17వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఆన్ … Read more

NMDC Junior Manager Recruitment 2025 | NMDC హైదరాబాద్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

NMDC Junior Manager Recruitment 2025

NMDC Junior Manager Recruitment 2025 హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన  అభ్యర్థులు జులై 8వ తేదీ నుంచి జులై 28వ తేదీ  వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  NMDC Junior Manager … Read more

PFRDA Recruitment 2025 | పెన్షన్ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు

PFRDA Recruitment 2025

PFRDA Recruitment 2025 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  PFRDA ఆఫీసర్ గ్రేడ్ ‘ఎ’(అసిస్టెంట్ మేనేజర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్, ఫైనాన్స్, ఐటీ, లీగల్ మరియు ఇతర విభాగాల్లో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 23వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  PFRDA Recruitment 2025 Overview … Read more

FDDI Recruitment 2025 | ఫుట్ వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

FDDI Recruitment 2025

FDDI Recruitment 2025 ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగించడుబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

NSD Recruitment 2025 | 12th అర్హతతో క్లర్క్ జాాబ్స్

NSD Recruitment 2025

NSD Recruitment 2025 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వాడ్రోప్ సూపర్ వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశపౌరులందరూ అప్లయ్ చేసుకోవచ్చు.  NSD Recruitment 2025 … Read more

IAF Agniveer Musician Recruitment 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మ్యూజిషియన్ జాబ్స్ నోటిఫికేషన్

IAF Agniveer Musician Recruitment 2025  

IAF Agniveer Musician Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మ్యూజిషియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరగింది. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని నోటిఫికేషన్ లో ప్రస్తావించలేేదు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  IAF Agniveer Musician … Read more

AP Health Department Outsourcing Jobs 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ జాబ్స్

AP Health Department Outsourcing Jobs 2025

AP Health Department Outsourcing Jobs 2025 ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  AP Health Department Outsourcing Jobs 2025 పోస్టుల వివరాలు:  ఏపీలోని … Read more

Handloom Development Commissioner Group C Jobs 2025 |  టెక్స్ టైల్స్ డిపార్టెంట్ లో గ్రూప్ సి ఉద్యోగాాలు

Handloom Development Commissioner Group C Jobs 2025

Handloom Development Commissioner Group C Jobs 2025 : హ్యాండ్లమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి వివిధ రకాల గ్రూప్ సి ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ వివర్, జూనిరయ్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కార్ డ్రైవర్ మరియు ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల … Read more

HAL Recruitment 2025 | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో జాబ్స్ | HAL Operator and Technician Job Notification

HAL Recruitment 2025 Job Details

HAL Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ మరియు డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేేేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ … Read more

Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1,007 పోస్టులకు నోటిఫికేషన్

Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1,007 పోస్టులకు నోటిఫికేషన్

Railway RRC SECR Recruitment 2025 ఇండియన్ రైల్వే నుంచి ఓ మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. South East Central Railway (SECR) అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. మే 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

Follow Google News
error: Content is protected !!