BARC OCES–DGFS 2026 Notification | BARCలో భారీ నోటిఫికేషన్ – సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
BARC OCES–DGFS 2026 Notification : భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి సంబంధించిన Bhabha Atomic Research Centre (BARC) తన ప్రతిష్టాత్మకమైన OCES–DGFS 2026 ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా Engineering Graduates & Science Postgraduates కు Scientific Officer (Group-A) పోస్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థల్లో పని చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక ప్రతిష్టాత్మక అవకాశం. BARC Training Schoolలో … Read more