AISSEE-2026 Notification Released | సైనిక్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం
భారతదేశంలో సైనిక్ స్కూల్లో చదవాలని ఆశపడే విద్యార్థులకు శుభవార్త. National Testing Agency (NTA) సంస్థ Sainik Schools Society (SSS) తరఫున All India Sainik Schools Entrance Examination (AISSEE)-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశంలోని 33 పాత సైనిక్ స్కూల్స్ మరియు 69 కొత్త సైనిక్ స్కూల్స్ (New Sainik Schools) లో 6వ తరగతి మరియు 9వ తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వబడతాయి. అర్హతలు & వయో పరిమితి … Read more