RRB NTPC Graduate Level Notification 2025 Apply Online | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 5810 నాన్ టెక్నికల్ పోస్టులు
RRB NTPC Graduate Level Notification 2025 : రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,810 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు(Vacancy Details) : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నాన్ టెక్నికల్ పాపులర్ … Read more