RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
RRB NTPC Notification 2025 Out : రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లో ఆమోదించబడిన ఖాళీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) అధికారికంగా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ మరయు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 8,850 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మరియు అండర్ గ్రాడ్యుయేట్ … Read more