RIPANS MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు
RIPANS MTS Recruitment 2025 రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్ నుంచి ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను నియమిస్తున్నారు. 10వ తరగతి అర్హత ఉండి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. RIPANS MTS Recruitment 2025 పోస్టుల వివరాలు : రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ … Read more