TS District Court Recruitment 2025 | తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలు |
TS District Court Recruitment 2025 తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు : Rajanna Sircilla District Court Jobs మొత్తం ఖాళీలు : 4 సీనియర్ … Read more