POWERGRID Officer Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో బంపర్ జాబ్స్

Powergrid recruitment 2025

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉన్న POWERGRID Corporation of India Limited (PGCIL) మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ యుటిలిటీలలో ఒకటైన POWERGRID, ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు ఫైనాన్స్ మరియు కంపెనీ సెక్రటరీ (CS) విభాగాలలో జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో స్థిరమైన కెరీర్ కోరుకునే యువతకు ఇది అద్భుత అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ … Read more

Big Opportunity | POWERGRID Recruitment 2025 | 1500+ ఫీల్డ్ సూపర్ వైజర్ & ఇంజనీర్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేయండి

PGCIL Recruitment 2025

PGCIL Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ సూపర్ వైజర్ మరియు ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1543 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  PGCIL Recruitment 2025 Overview నియమక సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ … Read more

Follow Google News
error: Content is protected !!