OICL AO Recruitment 2025 | ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ నోటిఫికేషన్ – 300 పోస్టులు
OICL AO Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది. జనరల్ మరియు స్పెషలిస్ట్ పోస్టులతో సహా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఖాళీల వివరాలు : ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో … Read more