NCL Recruitment 2025 | NCLలో 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
NLC Recruitment 2025 తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సిర్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మే 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు … Read more