NHAI Deputy Manager Recruitment 2026 | l GATE పాస్ అయితే చాలు! NHAI డిప్యూటీ మేనేజర్ జాబ్స్
NHAI Deputy Manager Recruitment 2026 : సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగం పొందే మంచి అవకాశం వచ్చింది. National Highways Authority of India (NHAI) సంస్థ Deputy Manager (Technical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు GATE 2025 స్కోర్ ఆధారంగా జరగనున్నాయి. మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. ఆకర్షణీయమైన జీతం, ఆల్ ఇండియా పోస్టింగ్‌తో ఈ నోటిఫికేషన్ సివిల్ ఇంజినీర్లకు మంచి కెరీర్ ఛాన్స్‌గా … Read more