Metro Railway Recruitment 2025 | మెట్రో రైల్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ | నెలకు రూ.62,000 జీతం
Metro Railway Recruitment 2025 రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో జాబ్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 8 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసేందుకు ఎటువంటి అర్హతలు కావాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే … Read more