LIC AAO Generalist Recruitment 2025 | LIC అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
LIC AAO Generalist Recruitment 2025: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీనోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూపట్మెంట్ ద్వారా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జనరలిస్ట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 350 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైన అప్లయ్ చేసుకోని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. LIC AAO Generalist Recruitment 2025 Overview నియామక సంస్థ … Read more