సల్మాన్ మెయిట్ టార్గెట్..లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే..!
Lawrence Bishnoi Hit List.. మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన సంగతి తెలిసిందే.. ముంబైలోని ఆయన కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ లను పోలీసులు వెంటనే అరెస్టు చేయగా మరో నిందితుడు, కుట్రదారుడు ప్రవీణ్ లోంకర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్‌కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్‌తో సంబంధాలు … Read more