CSL Executive Trainee Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డ్ లో బంపర్ జాబ్స్
CSL Executive Trainee Recruitment 2025: భారత ప్రభుత్వ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ, ఎలక్ట్రానిక్స్ మరియు నావల్ ఆర్కిటెక్చర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ … Read more