DIBD Recruitment 2025 | డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
DIBD Recruitment 2025 డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (DIBD) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంగేజ్మెంట్ మేనేజర్లు, ఎకోసిస్టమ్ ఎంగేజ్మెంట్ మేనేజర్లు, టెక్నికల్ సొల్యూషన్స్ మేనేజర్లు మరియు అసిస్టెంట్ మేనేజర్-సోషల్ మీడియా పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియ కాంట్రాక్ట్ / కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థులు జులై 10వ తేదీ నుంచి జులై 24వ తేదీ వరకు … Read more