ISRO VSSC Recruitment 2025 | విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ జాబ్స్
ISRO VSSC Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స మెన్ – బి, ఫార్మిసిస్ట్-ఎ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ISRO VSSC Recruitment 2025 … Read more